• Online earning ways TELUGU

    Thursday, 16 February 2017

    Earn money with Facebook & what's up & Twitter



    మీరు రోజు వాడే  FACEBOOK   ద్వారా money ఏలా EARN చేసుకోవచ్చు.



    ---------------------------------------------------------------------------------

       morning లేవాగానే facebook.whatsup open చేసి msg లు notification  చూడటం సర్వసాదారణం అయ్యింది.
    లేచినపటి నుంచి పడుకునేదాకా fb.wtsup.

    మీ కోసామే ఈ FLASH NEWS మీరు రోజు వాడే ఈ FB.wtsup ద్వారా మీరు మీ pocket money earn చేసుకోవచ్చు.

    అది ఎలానో తెలుసుకోవాలి అంటే ఈ post చివరి దాకా చదవండి.

    ///////////////////////////////////////////////////////////////////////////////////////

      FACEBOOK ద్వారా మీ pocket money సంపాదించ్చుకోండి.




    --------------------------------------------------------------------------------- 







    1) ఈ LINK open చేయండి→→→www.adf.ly
                                                ↓↓↓↓


          
    2) JOIN మీద click చేయండి.


    3) form లో correct details ఇవ్వండి. 
          
         Terms and conditions ని agree చేసి join మీద click చేయండి.
                                            ↓↓↓↓




    4) మీ gmail కి conformation mail వస్తుంది.
          మీ id ni conform చేయండి. అప్పుడే మీ adf account
          Activate అవుతుంది.


    5) adf.ly లోకి login అవ్వండి..


    6) ఈ విదంగా వస్తుంది DASHBOARD.

                                                ↓↓↓↓



    ===========================================


    7) adf.ly లో మీరు చేయాలిసిన పని. ఏవిందగా money earn చేయాలి



      ఇందులో మీరు చేయాలిసిన WORK చాలా simple.
      websites ని shrink చేసి మీరు publishe చేయాలి.
     మీరు ఏ WEBSITE ఐన SHRINK చేయవచ్చు. 

     ఎలా మీకు money ఎలా వస్తుంది అంటే?
     మీరు SHRINK చేసిన website ని ఎవరైన open చేస్తే site      open అయ్యేముందు 5second's ad వస్తుంది. ఆ ad చూడటం ద్వారా మీకు money వస్తుంది.


    8)  ఏదైన website link ని shrink చేయండి.

          ఆ Shrink చేసిన link ని మీరు facebook.whtsup.
              G+. twitter.  social media  share చేయండి.

       మీ shrink చేసిన link కి every 1000 view  కి  1$ to 2$ వరకు  adf.ly pay చేస్తుంది.



    ============================================

          SHRINK ఏలా చేయాలి??


                  ex:-                   


    ఇలా website link ని copy చేయండి.



    adf.ly open చేసి పైన చూపిన box లో paste చేసి shrink మీద cilck చేయండి.

    ఇప్పుడు మీకు adf.ly link వస్తుంది దాన్ని copy చేసుకోండి.



    adf.ly link ని  share చేయండి.

    ఇదే మీరు చేయాలిసిన పని.

    చాలా simple కదా.


    ============================================

    PAYMENT 

    -----------------



    మీకు adf.ly 3 types payment options వున్నాయి.
    1) paypal
    2) PAYONEER
    3) PAYZA


    1ST మీరు మీ payment option ని add చేయాలి.
    account open చేయండి.అందులో payment option లో మీకు ఎలా payment కావాలో select చేసి మీ ID enter చేసి save చేయండి.




    మీకు 1ST payment మాత్రం month చివరి రోజు మీpayment id కి atomic వస్తుంది.
    paypal కి ఐతే 5$ minimum payout.

    1st payment తీసుకున్న తరువాత మీ account daily payment కి move అవుతుంది.next month నుంచి మీరు daily payments తీసుకోవచ్చు.

    minimum payout 5$ paypal
    payoneer కి 10$ .

    NOTE: paypal కాని payza కాని Payoneer  verify అయిన account మాత్రమే ఇవ్వండి.లేక పోతే money transition అవ్వదు.



    ============================================




    adf.ly  android and ios APP కూడా వున్నాయి.

    కాని అవి india లో సరిగా work చేయడం లేవు.


    ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

    adf.ly లో ఎక్కవ మరియు fast గా ఏలా earn చేయాలో trick కోసం ఇది చదవండి!!!!!!!!



    ↑↑↑↑↑↑↑↑↑↑↑↑↑↑↑


    +++++++++++++++++++++++++++++-+++++++++++++




    మీకు adf.ly ని ఎలా use చేయాలో అర్దం కాక పోతే ఈ video చూడండి.




    ***************************************

    మీకు సందేహాలు వుంటే fb page లో msg చేయండి.
    ↓↓↓↓


    more earning ways 
    Like my fbpage
    ↓↓↓↓











     NOTE :- 

    * మీరు ఇందులో ఎటువంటి investment చేయడం కాబట్టి. money పోతుంది అని భయపడాలిసిన పని లేదు.
    * ఇందులో మీరు గంటలకు గంటలు ఏం work చేయనవసరం లేదు కాబట్టి. time waste అవుతుందని feel అవ్వలసిన పని లేదు. daily 10 to 20 minutes work చేస్తే చాలు..



    ++++++++++++++++++++++++++++++++++++++++++++



    -----------------------------) దన్యవాదములు (----------------------------

    No comments:

    Post a Comment

    Popular